రాత్రి వరకు నిర్వహించే దుకాణాలపై చర్యలు
- April 09, 2022
బహ్రెయిన్ : బహ్రెయిన్ నివాస ప్రాంతాల్లో రాత్రి వరకు నిర్వహించే దుకాణాలను గుర్తించి చర్యలు తీసుకోనున్నారు. నివాస ప్రాంతాల్లో అనేక దుకాణాలు, పారిశ్రామిక వర్క్ షాప్‌లు అర్థరాత్రి వరకు నిర్వహించడం వల్ల అసౌకర్యం కలుగుతుందని అనేక ఫిర్యాదులు రావడంతో ఈ మేరకు అధికారులు చర్యలు చేపట్టారు. నివాస ప్రాంతాల్లోని దుకాణాలు, పారిశ్రామిక వర్క్ షాపులే లక్ష్యంగా సదరన్ గవర్నరేట్ పోలీస్ డైరెక్టరేట్, సదరన్ రీజియన్ మునిసిపాలిటీ సహకారంతో ఈ తనిఖీలు జరుగుతున్నాయి.
తాజా వార్తలు
- దుబాయ్‌లో పోలీస్, భద్రతా నాయకత్వంలో మాస్టర్స్ ప్రోగ్రామ్‌కు శ్రీకారం
- ఎల్. మురుగన్ సంచలన నిర్ణయం..కేంద్ర మంత్రి పదవికి రాజీనామా
- భారతీయ ఆభరణాల ఎగుమతులకు దుబాయ్‌లో మరింత ప్రోత్సాహం
- చెన్నై తాగునీటి అవసరాలకు ఏపీ సహకారం..
- ఇంద్రకీలాద్రి పై సీఎం విజయ్ ప్రత్యేక పూజలు
- సౌదీ అరేబియా సాయుధ దళాలకు క్యాబినెట్ ప్రశంసలు
- స్టార్‌లింక్ పై నిషేధం విధించాలి: స్వదేశీ జాగరణ్ మంచ్ కీలక వ్యాఖ్యలు
- అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు సౌదీ సిద్ధం..!!
- బహ్రెయిన్‌లో పర్యాటక వీసాలకు హెల్త్ ఇన్సూరెన్స్ ఫీజు..!!
- అబుదాబిలో నలుగురు విద్యార్థులపై దాడి.. టీచర్‌కు రెండేళ్ల జైలు శిక్ష..!!







