మే 2న ఈద్ అల్ ఫితర్
- April 12, 2022
యూఏఈ: ఈద్ అల్ ఫితర్ మే 2న ప్రారంభమయ్యే అవకాశం ఉందని ఎమిరేట్స్ ఆస్ట్రోనామికల్ సొసైటీ (EAS) ప్రకటించింది. ఇస్లామిక్ క్యాలెండర్లో షవ్వాల్ మొదటి రోజు సోమవారం మే 2, 2022న వస్తుందని అంచనా వేస్తున్నట్లు ఆస్ట్రోనామికల్ సొసైటీ బోర్డు ఛైర్మన్ ఇబ్రహీం అల్ జర్వాన్ తెలిపారు. ఈద్ అధికారిక ప్రారంభ తేదీని నిర్ధారించడానికి చంద్రుడిని చూసిన తర్వాత కమిటీ సమావేశమై వెల్లడిస్తుందన్నారు.
తాజా వార్తలు
- బంగ్లాదేశ్ అధ్యక్షుడి రాజీనామా..
- అమెరికా స్థావరాలకు దూరంగా వెళ్లండి: ఇరాన్ హెచ్చరిక
- దుబాయ్ విమానాశ్రయంలో కొత్త సదుపాయం..
- సైబర్ నేరాలపై సాంకేతికతే అత్యంత శక్తివంతమైన ఆయుధం: డీజీపీ సీ.వీ.ఆనంద్
- టర్కీలో విషాదం.. నీటిలో కొట్టుకుపోయి సౌదీ పౌరుడు మృతి..!!
- ముహర్రక్ సూక్లో మళ్లీ పార్కింగ్ సౌకర్యం..!!
- ఖతార్లో డిజిటల్ పేమెంట్స్ జోరు.. జూన్లో రికార్డు లావాదేవీలు..!!
- గుడ్న్యూస్.. అబుదాబిలో రెండు కొత్త బస్ లైన్స్ ప్రారంభం..!!
- వాణిజ్య ఉల్లంఘనలపై కువైట్ కఠిన చర్యలు..!!
- భారత విదేశాంగ మంత్రితో ఒమన్ విదేశాంగ మంత్రి భేటీ..!!







