మరింతగా మందులు ధరల తగ్గింపు
- April 04, 2016
400 రకాల మందుల ధరలు త్వరలో తగ్గనున్నాయి. ఏప్రిల్ 17 నుంచి ఈ ధరలు 0.24 శాతం నుంచి 82.93 శాతం వరకు తగ్గనున్నట్లు పబ్లిక్ హెల్త్ శాఖ నుంచి ఫార్మసీ డైరెక్టర్ అండ్ డ్రగ్ కంట్రోల్ శాఖ డాక్టర్ ఆయేషా ఇబ్రహీం అల్ అన్సారి స్థానిక అలవతన్ అరబిక్ దినపత్రికకు తెలియచేసారు.. 400 రకాల మందులలో 79 రకాల మందులధరలను తగ్గించడం ఇది రెండవసారి అని ఆమె చెప్పారు. దేశీయ మందుల ధరల తగ్గింపు కారణంగా పొరుగు దేశాల నుంచి అనధికారిక దిగుమతి చేసుకొన్నమందులకు స్థానికంగా కట్టడి చేసినట్లు అవుతుందని చెప్పారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







