ట్యాక్స్ పేయర్ల కోసం జట్కా యాప్ ప్రారంభించిన సౌదీ
- April 15, 2022
సౌదీ అరేబియా: జకత్, ట్యాక్స్ మరియు కస్టమ్స్ అథారిటీ, కొత్త యాప్ ప్రారంభించింది. ఈ యాప్ ద్వారా ట్యాక్స్ పేయర్లు తమంతట తాముగా ట్యాక్స్ చెల్లింపు ప్రక్రియను పూర్తి చేసుకోవడానికి వీలవుతుంది. ’జట్కా‘ పేరుతో ఈ యాప్ రూపొందించారు. 33 సేవల్ని ఈ యాప్ అందిస్తుంది. జకత్ మరియు ట్యాక్స్ రిటర్నులు, బిజినెస్ అలాగే ఎస్టాబ్లిష్మెంట్స్ రిజిస్ట్రేషన్, అభ్యంతరాల సమర్పణ, ట్యాక్స్ మరియు జకత్ సర్టిఫికెట్ల పరిశీలన వంటివి ఈ యాప్ ద్వారా సాధ్యమవుతాయి. ఇందుకోసం అథారిటీ బ్రాంచీలను గతంలో సంప్రదించాల్సి వచ్చేది. అథారిటీ వెబ్సైట్ని కూడా ఇది సపోర్ట్ చేస్తుంది.
తాజా వార్తలు
- అజ్మాన్ తుంబె మెడిసిటీలో ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ పర్యటన
- NEET అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్..
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన
- ఉమ్ అల్ కువైన్లో 1,500 మందికి పైగా కార్మికులకు భోజనం, చల్లని పానీయాలు, బహుమతులు
- హైదరాబాద్లో కావేటి ఇంటర్నేషనల్ కొత్త బ్రాంచ్ ప్రారంభం
- ముసునూరు సభలో తెలుగులో ప్రసంగించిన ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్
- 15,153 మంది ఉద్యోగులకు డిగ్రీలు..BITS పిలానీ WILP 2026 కాన్వొకేషన్లో రికార్డు
- గురునానక్ దర్బార్ గురుద్వారాను సందర్శించిన కొత్త భారత కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్
- నిబంధనల ఉల్లంఘన.. సల్మియాలో రెండు ఆరోగ్య సంస్థలు మూసివేత..!!
- ఒమనీలకు విదేశీయులతో 7,719 వివాహాలు.. మూడేళ్లలో 1,226 విడాకులు..!!







