పార్కింగ్ రుసుము చెల్లింపు కోసం సరికొత్త ఆప్షన్
- April 15, 2022
అబుదాబీ : అబుదాబీ నివాసితులు, దర్బ్ యాప్ ద్వారా పార్కింగ్ రుసుము చెల్లించవచ్చు. చెల్లింపుల కోసం మెసేజ్ పంపించాల్సిన అవసరం లేకుండా ఈ యాప్ ద్వారానే సులభంగా పార్కింగ్ రుసుము చెల్లించడానికి వీలవుతుంది. దర్బ్ యాప్‌లో మవాకిఫ్ రీచార్జబుల్ కార్డుల ద్వారా ఇ-వ్యాలెట్‌లో నగదుని పొందుపరచవచ్చు. ఇప్పుడున్న చెల్లింపు విధానంతో పోల్చితే కొత్త విధానం ఎంతో సౌకర్యవంతమైనది. దర్బ్ యాప్‌లోని ‘పే ఫర్ పార్కింగ్’ బటన్ ద్వారా చెల్లింపులు చేయవచ్చు.
తాజా వార్తలు
- షార్జాలో విషాదం.. మూడో అంతస్తు నుంచి పడి 7 ఏళ్ల భారతీయ బాలిక మృతి..!!
- దుబాయ్‌లో 2026-27 విద్యా సంవత్సరానికి భద్రతా చర్యలు ముమ్మరం..!!
- మతపరమైన విభేదాలు రెచ్చగొట్టే వీడియో కేసు.. నిందితుడి అరెస్ట్‌కు ఆదేశాలు..!!
- అజ్మాన్ తుంబె మెడిసిటీలో ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ పర్యటన
- NEET అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్..
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్‌లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన
- ఉమ్ అల్ కువైన్లో 1,500 మందికి పైగా కార్మికులకు భోజనం, చల్లని పానీయాలు, బహుమతులు
- హైదరాబాద్‌లో కావేటి ఇంటర్నేషనల్ కొత్త బ్రాంచ్ ప్రారంభం
- ముసునూరు సభలో తెలుగులో ప్రసంగించిన ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్
- 15,153 మంది ఉద్యోగులకు డిగ్రీలు..BITS పిలానీ WILP 2026 కాన్వొకేషన్లో రికార్డు







