బహ్రెయిన్: ఆటో లోన్ క్యాంపెయిన్ ప్రారంభించిన ఎన్‌బిబి
- April 15, 2022
బహ్రెయిన్: నేషనల్ బ్యాంక్ ఆఫ్ బహ్రెయిన్, ఆటో లోన్ క్యాంపెయిన్ ప్రారంభించింది. పవిత్ర రమదాన్ మాసం ప్రారంభం నుంచి ఈ కార్యక్రమాన్ని మొదలు పెట్టారు. 1,000 బహ్రెయినీ దినార్లను వినియోగదారులు గెలుచుకునే అవకాశాన్ని కల్పిస్తున్నారు. ఈ క్యాంపెయిన్ ఏప్రిల్ 12న ప్రారంభం కాగా, జూన్ 2 వరకు కొనసాగుతుంది. వినియోగదారులు కార్లు కొనుక్కునేందుకు వీలుగా ఆకర్షణీయమైన వడ్డీతో క్యాంపెయిన్ ప్రారంభించారు. లక్కీ విన్నర్స్ 1,000 దినార్లు గెలుచుకునేందుకు అవకాశం వుంది. జీరో ప్రాసెసింగ్, ఆప్షనల్ సేలరీ ట్రాన్స్‌ఫర్ వంటి అవకాశాలు కల్పిస్తున్నారు. హైబ్రిడ్, ఎలక్ట్రానిక్ కార్లను కొనుగోలు చేయవచ్చు.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో పార్కింగ్ సమస్యకు పరిష్కారం..!!
- దుబాయ్ పోలీసుల నిజాయితీకి ప్రశంసలు..!!
- సౌదీ అరేబియాలో భారీ తనిఖీలు..!!
- ఒంటెల ఆరోగ్యంపై అంతర్జాతీయ సదస్సు.. 12 మంది ప్రముఖులకు తుంబే గ్రూప్ సత్కారం
- తెలంగాణ ఆడబిడ్డలకు సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్, కేసీఆర్
- యూఏఈలో విద్యా సంస్థల స్థాపకుడు భారతీయ ఎన్ఆర్ఐ కన్నుమూత
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!







