ఖైదీల విడుదలకు సహకరించిన షబాబ్ ఒమన్ గ్రూప్
- April 15, 2022
మస్కట్: ఫాక్ కుర్బా కార్యక్రమంలో భాగంగా 14 మంది ఖైదీలను విడుదల చేసేందుకు షబాబ్ ఒమన్ గ్రూప్ సహాయ సహకారాలు అందించింది. షబాబ్ ఒమన్ గ్రూప్ అందించిన సహాయ సహకారాలతో కొత్తగా 14 మంది ఖైదీలను విడుదల చేయడం జరిగిందని ఫాక్ కుర్బా వర్గాలు తెలిపాయి. ఈ ఏడాది ఇప్పటివరకు 198 మంది విడుదలకు చేసిన ప్రయత్నాలు సఫలమయ్యాయనీ, ఇందుకోసం 70,815 ఒమన్ రియాల్స్ వెచ్చించామనీ నిర్వాహకులు తెలిపారు. ఖైదీల విడుదలకు సంబంధించి అవసరమైన మొత్తాన్ని డొనేషన్ల రూపంలో సేకరించడం ఫాక్ కుర్బా కార్యక్రమం తాలూకు ఉద్దేశ్యం.
తాజా వార్తలు
- ఫ్రాన్స్‌లో సౌదీ మద్దతుతో అతిపెద్ద థీమ్ పార్క్ ప్రాజెక్ట్..6 బిలియన్ యూరోల పెట్టుబడి..!!
- ఒమన్‌లో బెగ్గింగ్.. ఏడాది జైలు, OMR 100 ఫైన్..!!
- ప్రభుత్వ పాఠశాలల్లో ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం..!!
- కువైట్‌లో భారీ తనిఖీలు.. 67 కేసులు నమోదు..!!
- షార్జాలో విషాదం.. మూడో అంతస్తు నుంచి పడి 7 ఏళ్ల భారతీయ బాలిక మృతి..!!
- దుబాయ్‌లో 2026-27 విద్యా సంవత్సరానికి భద్రతా చర్యలు ముమ్మరం..!!
- మతపరమైన విభేదాలు రెచ్చగొట్టే వీడియో కేసు.. నిందితుడి అరెస్ట్‌కు ఆదేశాలు..!!
- అజ్మాన్ తుంబె మెడిసిటీలో ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ పర్యటన
- NEET అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్..
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్‌లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన







