గ్యాంబ్లింగ్ కేసులో జిలీబ్‌లో 10 మంది అరెస్ట్
- April 16, 2022
కువైట్: జరల్ డైరెక్టరేట్ ఆఫ్ సెక్యూరిటీ రిలేషన్స్ మరియు మీడియా వెల్లడించిన వివరాల ప్రకారం జనరల్ డిపార్టుమెంట్ ఆఫ్ క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ 10 మంది ఆసియా జాతీయుల్ని జిలీబ్ అల్ షుయోక్ ప్రాంతంలో అరెస్టు చేసినట్లు తెలుస్తోంది.గ్యాంబ్లింగ్ కేసులో వీరిని అరెస్టు చేశారు. వీరి వద్ద నుంచి కొంత మొత్తంలో నగదు స్వాధీనం చేసుకున్నారు. నిందితుల్ని సంబంధిత అథారిటీస్‌కి తదుపరి విచారణ నిమిత్తం రిఫర్ చేశారు.
తాజా వార్తలు
- భారత్ తొలి బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు..శరవేగంగా సాగుతున్న పనులు
- ఇరాన్‌పై అమెరికా ఆంక్షల నిర్ణయంపై ఉత్కంఠ..!!
- దుబాయ్ విమానాశ్రయంలో కీలక మార్పులు.. మరింత సులభంగా రాకపోకలు..!!
- యుద్ధాల కారణంగా ఆకలి.. అంతర్జాతీయ శాంతి, భద్రతకు ముప్పు..!!
- ఎక్స్పో 2030 రియాద్‌లో అధికారికంగా పాల్గొనే తొలి దేశంగా ఫ్రాన్స్..!!
- ఆసుపత్రిలో ఘోర అగ్నిప్రమాదం..ముగ్గురు పసికందులు సజీవ దహనం
- సలాలా నుంచి నేరుగా జెడ్డా, చటోగ్రామ్, కాలికట్కు సలామ్‌ఎయిర్ ఫ్లైట్స్..!!
- ఖతార్‌లో డ్రోన్ల వినియోగంపై అవగాహన..!!
- ఇరాన్ పై కొత్తగా సైనిక దాడులు చేయం..మార్కో రూబియో
- UAE ప్రభుత్వ పాఠశాలల్లో KG నుంచి 2వ తరగతి వరకు హోంవర్క్ రద్దు







