దొరికిన 50,000 దిర్హాముల సొమ్ముని తిరిగిచ్చిన రెసిడెంట్స్‌కి దుబాయ్ పోలీస్ సన్మానం
- April 16, 2022
దుబాయ్: తమకు దొరికిన 50,000 దిర్హాముల సొమ్ముని ఏమాత్రం ఆశపడకుండా, పోలీసులకు అందించిన 8 మంది రెసిడెంట్స్‌ని దుబాయ్ పోలీస్ సత్కరించడం జరిగింది. బర్
దుబాయ్ పోలీస్ స్టేషన్ డిప్యూటీ డైరెక్టర్ కల్నల్ రషీద్ మొహమ్మద్ సలెహ్ అల్ షెహి మాట్లాడుతూ, వేర్వేరు ఘటనల్లో పలు మొత్తాల్లో నగదు రెసిడెంట్స్‌కి దొరికిందని చెప్పారు. మొత్తం నగదు విలువ 55,274 దిర్హాములు. ఎలాంటి దురాశకు పోకుండా రెసిడెంట్స్ చేసిన ఈ పని చాలా గొప్పదనీ, వారిని సత్కరించడం ద్వారా మరింత మంది నిజాయితీగా వ్యవహరించేలా చేయడమే తమ ఉద్దేశ్యమని దుబాయ్ పోలీస్ తెలిపింది.
తాజా వార్తలు
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష
- మంత్రి అజారుద్దీన్‌కు శాఖలు కేటాయింపు..
- విమాన టికెట్ క్యాన్సలేషన్ ఉచితం
- గూడ్స్ రైలును ఢీకొట్టిన రైలు…ఆరుగురి మృతి!
- సీఎం రేవంత్ తో విదేశీ బృందాల భేటీ
- ఖతార్‌లో ప్రభుత్వ సేవలపై 86% మంది సంతృప్తి..!!
- నుసుక్ ద్వారానే హజ్ 2026 రిజిస్ట్రేషన్లు..!!







