రమదాన్ సీజన్‌లో ఇప్పటిదాకా రోడ్డు ప్రమాదాల్లో ముగ్గురి మృతి, 34 మందికి గాయాలు
- April 16, 2022
దుబాయ్: పవిత్ర రమదాన్ మాసం ప్రారంభమయ్యాక జరిగిన వివిధ రోడ్డు ప్రమాదాల్లో ఇప్పటివరకు ముగ్గురు ప్రాణాలు కోల్పోగా 34 మందికి గాయాలయ్యాయి. ఇప్పటివరకు మొత్తం 47 ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. గత ఏడాది ఇదే సమయంలో ఒకరి మృతి 23 మందికి గాయాలు అవడం జరిగింది. ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనలే ఈ ప్రమాదాలకు కారణమని డైరెక్టరేట్ ఆఫ్ ట్రాఫిక్ - దుబాయ్ పోలీస్ డైరెక్టర్ జనరల్ చెప్పారు. వాహనదారులు రోడ్డు నిబంధనల్ని పాటించాలని పోలీసులు సూచిస్తున్నారు.
తాజా వార్తలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- స్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష
- మంత్రి అజారుద్దీన్కు శాఖలు కేటాయింపు..
- విమాన టికెట్ క్యాన్సలేషన్ ఉచితం
- గూడ్స్ రైలును ఢీకొట్టిన రైలు…ఆరుగురి మృతి!
- సీఎం రేవంత్ తో విదేశీ బృందాల భేటీ
- ఖతార్లో ప్రభుత్వ సేవలపై 86% మంది సంతృప్తి..!!
- నుసుక్ ద్వారానే హజ్ 2026 రిజిస్ట్రేషన్లు..!!
- సౌదీ అరేబియాలో దుండగుల కాల్పుల్లో భారతీయుడు మృతి..!!







