ఈద్ ప్రార్థనా మందిరాలను శుభ్రం చేసిన మస్కట్ మునిసిపాలిటీ
- May 01, 2022
మస్కట్: ఈద్ అల్ ఫితర్ ప్రార్థనకు మస్కట్ మునిసిపాలిటీ చర్యలు చేపట్టింది. మస్కట్ మున్సిపాలిటీ బౌషర్ విలాయత్లోని ఈద్ ప్రార్థనా మందిరాలను మునిసిపాలిటీ సిబ్బంది శుభ్రం చేశారు. ఈద్ అల్ ఫితర్ ప్రార్థన కోసం బౌషర్లోని ఈద్ ప్రార్థనా ఆచారాలను గౌరవించడం, సామాజిక బాధ్యతను సాధించడం కోసం ప్రార్థనా మందిరాలను శుభ్రపరినట్టు మస్కట్ మునిసిపాలిటీ పేర్కొంది.
తాజా వార్తలు
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్
- చెన్నైలో పార్లమెంటరీ కమిటీ సమావేశంలో ఎంపీ బాలశౌరి
- అల్ ఐన్లో విషాదం: వాటర్ కూలర్ నుంచి విద్యుత్ షాక్తో 8 ఏళ్ల బాలుడి మృతి
- మస్కట్లో నివాస ప్రాంతాల్లో భారీ వాహనాలతో పాదచారులకు ముప్పు
- దుబాయ్లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్







