ఓపెన్ హౌస్‌ను నిర్వహించిన ఇండియన్ ఎంబసీ
- May 01, 2022
బహ్రెయిన్: భారత రాయబార కార్యాలయం నిన్న ఉదయం 10:00 గంటల నుంచి మధ్యాహ్నం 12:00 గంటల మధ్య ఓపెన్ హౌస్‌ను నిర్వహించింది. రాయబారి పీయూష్ శ్రీవాస్తవ ఆధ్వర్యంలో సాగిన ఈ కార్యక్రమంలో కాన్సులర్, ఉద్యోగ సమస్యలను పరిష్కరించడానికి ఎంబసీలోని భారతీయ సంఘంతో నేరుగా మాట్లాడారు. చాలా గ్యాప్ తర్వాత ఓపెన్ హౌస్ ను నిర్వహించడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. ఇప్పటివరకు కోవిడ్ ప్రోటోకాల్ కారణంగా వర్చువల్ ఓపెన్ హౌస్‌ను నిర్వహించిన విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్‌లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్
- చెన్నైలో పార్లమెంటరీ కమిటీ సమావేశంలో ఎంపీ బాలశౌరి
- అల్ ఐన్లో విషాదం: వాటర్ కూలర్ నుంచి విద్యుత్ షాక్‌తో 8 ఏళ్ల బాలుడి మృతి
- మస్కట్‌లో నివాస ప్రాంతాల్లో భారీ వాహనాలతో పాదచారులకు ముప్పు
- దుబాయ్‌లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్‌లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్







