నిబంధనలకు విరుద్ధంగా షూటింగ్: వ్యక్తి అరెస్ట్
- May 04, 2022
సౌదీ అరేబియా: సౌదీ అరేబియా పోలీసులు, ఓ వ్యక్తిని అరెస్టు చేశారు. ఇతరుల జీవితాల్ని ప్రమాదంలో పడేసేలా ఆయన వ్యవహరించినట్లు పోలీసులు పేర్కొన్నారు. హతాత్ బని తమీమ్ గవర్నరేట్‌లో నిందితుడు గాల్లోకి కాల్పులు జరిపాడు. రియాద్‌లో ఈ తరహా ఘటనల్లో వ్యక్తి అరెస్టు కావడం రెండోసారి.
తాజా వార్తలు
- యూఏఈ–ఫ్రాన్స్ సంబంధాల బలోపేతంపై షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్, ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ చర్చలు
- హూతీల భీకర దాడి.. 53 మంది యెమెన్ సైనికులు మృతి
- నాలుగవ ప్రపంచ తెలుగు మహాసభలు (బాలల) నిర్వహణ తేదీల మార్పు
- భారత్–న్యూజిలాండ్ మధ్య రేపటి నుంచే FTA అమలు
- ఫ్లైదుబాయ్ విమాన ఘటన పై స్పందించిన భారత పైలట్ స్మిత్ మచ్చర్
- దుబాయ్‌లో ఘనంగా ఐపీఎఫ్ తెలంగాణ రాష్ట్ర కౌన్సిల్ బతుకమ్మ సంబరాలు
- ఫ్యూచర్‌సిటీకి కొత్త పోలీస్ కమిషనరేట్.. ప్రారంభించిన సీఎం రేవంత్
- మలేషియాలో ఘనంగా MYTA 13వ గ్రాండ్ బతుకమ్మ వేడుకలు
- దుబాయ్‌లో నకిలీ అనారోగ్య సెలవు ధ్రువపత్రాల జారీ.. క్లినిక్ క్లర్క్‌కు జైలు శిక్ష
- నో పార్కింగ్ ప్రాంతాల్లో వాహనాలు నిలిపితే వీల్ క్లాంప్లు..!!







