మార్చిలో సౌదీ వలసదారుల లావాదేవీలు 5 శాతం పెరుగుదల

- May 04, 2022 , by Maagulf
మార్చిలో సౌదీ వలసదారుల లావాదేవీలు 5 శాతం పెరుగుదల

సౌదీ అరేబియా: వలసదారుల వ్యక్తిగత లావాదేవీలు మార్చి నెలలో 5 శాతం పెరిగినట్టు  తెలుస్తోంది. మొత్తం 14.7 బిలియన్ సౌదీ రియాల్స్‌గా ఈ లావాదేవీలు (ఏడాది కాలానికి) నమోదయ్యాయి. గత నెలతో పోల్చితే ఈ పెరుుగుదల 31 శాతంగా వుంది. సౌదీ జాతీయులు ఇతర దేశాలకు నిర్వహించిన లావాదేవీల్లో 2 శాతం పెరుగుదల (ఏడాది కాలానికి) నమోదయ్యింది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com