అబుదాబీ ప్రాపర్టీ మార్కెట్లో భారీ పెరుగుదల
- May 05, 2022
యూఏఈ: అబుదాబీ ప్రాపర్టీ మార్కెట్ ఘనమైన వృద్ధిని ఈ ఏడాది తొలి క్వార్టర్లో నమోదు చేసింది. అబుదాబీ రియల్ ఎస్టేట్ మార్కెట్ 3,304 లావాదేవీల్ని రికార్డు చేసింది. వీటి విలువ 11.3 బిలియన్లుగా వుంది. అమ్మకాలు, కొనుగోళ్ళు, మారటుగేజ్లు సహా అనేకం ఇందులో వున్నాయి. రియల్ ఎస్టేట్ ట్రేడింగ్ ఇండెక్స్ వెల్లడించిన వివరాల ప్రకారం 1,722 అమ్మకాలు జరిగాయి. వీటి విలువ 4.35 బిలియన్ దిర్హాములు.
తాజా వార్తలు
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్
- చెన్నైలో పార్లమెంటరీ కమిటీ సమావేశంలో ఎంపీ బాలశౌరి
- అల్ ఐన్లో విషాదం: వాటర్ కూలర్ నుంచి విద్యుత్ షాక్తో 8 ఏళ్ల బాలుడి మృతి
- మస్కట్లో నివాస ప్రాంతాల్లో భారీ వాహనాలతో పాదచారులకు ముప్పు
- దుబాయ్లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్







