ప్రేక్షకుల్ని సంభ్రమాశ్చర్యాలకు గురిచేసిన ప్రముఖ భరత నాట్యం నృత్యకారిణి
- May 05, 2022
మనామా: ప్రముఖ భారత నాట్యకారిణి ఆశా శరత్, తన అద్భుతమైన నాట్యంతో ప్రేక్షకుల్ని సంభ్రమాశ్చర్యాలకు గురిచేశారు. మలయాళం పోయెటెస్ సుగదకుమారి పోయెమ్ కృష్ణా నీ యెన్నె అరియిల్లాకు డాన్స్ చేశారు ఆశా శరత్. బహ్రెయిన్ కేరళీయ సమాజం వద్ద ఈ ప్రదర్శన జరిగింది. బికెఎస్ ఇండో బహ్రెయిన్ డాన్స్ మరియు మ్యజిక్ ఫెస్టివల్లో భాగంగా ఈ కార్యక్రమం నిర్వహించారు. బహ్రెయిన్ అథారిటీ ఫర్ కల్చర్ ఆంటిక్యుటీస్, భారత ఎంబసీ సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఉస్తాద్ అమ్జాద్ అలి ఖాన్, ఆయన కుమారులు అమాన్ అలి బగాష్, అయాన్ అల్ బగాష్, ప్రముఖ వీణ కళాకారులు రాజేష్ వైద్య బృందం ఇచ్చిన ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి.
తాజా వార్తలు
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్
- చెన్నైలో పార్లమెంటరీ కమిటీ సమావేశంలో ఎంపీ బాలశౌరి
- అల్ ఐన్లో విషాదం: వాటర్ కూలర్ నుంచి విద్యుత్ షాక్తో 8 ఏళ్ల బాలుడి మృతి
- మస్కట్లో నివాస ప్రాంతాల్లో భారీ వాహనాలతో పాదచారులకు ముప్పు
- దుబాయ్లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్







