కార్మికుడికి 120,000 దిర్హాములు నష్ట పరిహారంగా చెల్లించాలని ఆదేశం
- May 07, 2022
అబుధాబి: అబుధాబి న్యాయస్థానం, ఓ సంస్థ తమ కార్మికుడికి 120,000 దిర్హాములు నష్టపరిహారం చెల్లించాల్సిందిగా ఆదేశించింది. విల్లాలో కిటికీలు అమర్చుతుండగా ఎత్తయిన ప్రాంతం నుంచి కార్మికుడు కింద పడిపోయాడు. బాధితుడికి తీవ్ర గాయాలయ్యాయి. బాధితుడికి శాశ్వత వైకల్యం సంభవించినట్లు ఫోరెన్సిక్ నివేదిక వెల్లడించింది. గతంలో న్యాయస్థానం 40,000 దిర్హాములు నష్టపరిహారం ఇవ్వాలని ఆదేశించగా, ఇప్పుడది 120,000 దిర్హాములకు పెరిగింది. నష్ట పరిహారాన్ని తగ్గించాల్సిందిగా సదరు సంస్థ న్యాయస్థానాన్ని ఆశ్రయించగా, అందుకు న్యాయస్థానం అంగీకరించలేదు.
తాజా వార్తలు
- షార్జాలో విషాదం.. మూడో అంతస్తు నుంచి పడి 7 ఏళ్ల భారతీయ బాలిక మృతి..!!
- దుబాయ్‌లో 2026-27 విద్యా సంవత్సరానికి భద్రతా చర్యలు ముమ్మరం..!!
- మతపరమైన విభేదాలు రెచ్చగొట్టే వీడియో కేసు.. నిందితుడి అరెస్ట్‌కు ఆదేశాలు..!!
- అజ్మాన్ తుంబె మెడిసిటీలో ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ పర్యటన
- NEET అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్..
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్‌లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన
- ఉమ్ అల్ కువైన్లో 1,500 మందికి పైగా కార్మికులకు భోజనం, చల్లని పానీయాలు, బహుమతులు
- హైదరాబాద్‌లో కావేటి ఇంటర్నేషనల్ కొత్త బ్రాంచ్ ప్రారంభం
- ముసునూరు సభలో తెలుగులో ప్రసంగించిన ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్
- 15,153 మంది ఉద్యోగులకు డిగ్రీలు..BITS పిలానీ WILP 2026 కాన్వొకేషన్లో రికార్డు







