సందర్శకులను అలరించనున్న ‘యాట్స్ మెరీనా’
- May 08, 2022
సౌదీ: జెడ్డా యాచ్ క్లబ్ మెరీనా ఆదివారం జెడ్డా సీజన్ 2022 సందర్శకులను అలరించనుంది. వాటర్ ఫ్రంట్‌లో ఏర్పాటైన వివిధ రకాల రెస్టారెంట్లు, కేఫ్‌లు సందర్శలను ఆకట్టుకోనున్నాయి. అద్భుతమైన సముద్ర వీక్షణకు మెరీనా యాచ్ క్లబ్ జోన్ ప్రసిద్ధి చెందింది. జెడ్డా వాటర్‌ఫ్రంట్ సీజన్లో అత్యంత అందమైన ప్రదేశాలలో ఒకటిగా గుర్తింపుపొందింది. ప్రపంచంలోని అత్యంత ప్రసిద్ధ బ్రాండ్లు, ఫ్యాషన్, లగ్జరీ షాపింగ్‌తో సహా అనేక రకాల వస్తువులు అక్కడ లభిస్తాయి. క్లబ్లో 135 మీటర్ల ఎత్తులో ఉన్న ఓడలు, పడవలు అందుబాటులో ఉంటాయి. మెరీనా క్లబ్ 100 పడవలను నిర్వహించే సామర్థ్యం ఉంది. జెడ్డా యాచ్ క్లబ్ సభ్యుల కోసం ప్రైవేట్, ప్రత్యేకమైన బీచ్‌ను కలిగి ఉంది. ఇది బహ్రెయిన్ లో మొదటి పర్యాటక మెరీనాగా గుర్తింపు పొందింది.
తాజా వార్తలు
- ఫ్రాన్స్‌లో సౌదీ మద్దతుతో అతిపెద్ద థీమ్ పార్క్ ప్రాజెక్ట్..6 బిలియన్ యూరోల పెట్టుబడి..!!
- ఒమన్‌లో బెగ్గింగ్.. ఏడాది జైలు, OMR 100 ఫైన్..!!
- ప్రభుత్వ పాఠశాలల్లో ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం..!!
- కువైట్‌లో భారీ తనిఖీలు.. 67 కేసులు నమోదు..!!
- షార్జాలో విషాదం.. మూడో అంతస్తు నుంచి పడి 7 ఏళ్ల భారతీయ బాలిక మృతి..!!
- దుబాయ్‌లో 2026-27 విద్యా సంవత్సరానికి భద్రతా చర్యలు ముమ్మరం..!!
- మతపరమైన విభేదాలు రెచ్చగొట్టే వీడియో కేసు.. నిందితుడి అరెస్ట్‌కు ఆదేశాలు..!!
- అజ్మాన్ తుంబె మెడిసిటీలో ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ పర్యటన
- NEET అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్..
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్‌లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన







