షేక్ జాయెద్ రోడ్డులో వేగ పరిమితి మార్పుకు నిరాకరణ
- May 09, 2022
యూఏఈ: ఉమ్ అల్ క్వైన్లోని షేక్ జాయెద్ రోడ్డులో వేగ పరిమితిని తగ్గించడం గురించి వచ్చిన వార్తలను యూఏఈలోని అధికారులు ఖండించారు. ఈ మేరకు ఉమ్ అల్ క్వైన్ పోలీసులు ఇన్స్టాగ్రామ్లో ఓ పోస్టును షేర్ చేశారు. షేక్ జాయెద్ రోడ్డులో వేగ పరిమితిలో మార్పులు ఉండవని అధికారులు అందులో స్పష్టం చేశారు. అధికారికంగా విడుదలయ్యే సమాచారాన్ని మాత్రమే నివాసితులు నమ్మాలని పోలీసులు తమ సోషల్ మీడియాలో పోస్టులో కోరారు.
తాజా వార్తలు
- కార్మిక రంగంలో సహకారంపై ఖతార్, సింగపూర్ సమీక్ష..!!
- ఎతిహాద్ రైల్ టికెట్ ధరలు: పిల్లలకు 50% తగ్గింపు, రద్దుపై రీఫండ్..!!
- ఒమన్ సుల్తాన్ ను ఆహ్వానించిన కింగ్ చార్లెస్..!!
- హౌతీలకు సౌదీ అరేబియా స్ట్రాంగ్ వార్నింగ్..!!
- డిజిటల్ కనెక్టివిటీలో ప్రపంచ అగ్రగామిగా బహ్రెయిన్..!!
- ప్లాస్టిక్ కాలుష్యం.. మానవాళికి పెనుశాపం..!!
- యూఏఈ వీసా నిబంధనల్లో 2026లో 6 కీలక మార్పులు..
- ఏపీలో విద్యార్థులకు ఆర్టీసీ బస్ పాస్లు ఉచితం
- ప్రధాని మోదీ విదేశీ పర్యటన: 6 నుంచి 11 వరకు మూడు దేశాల టూర్
- ఇది కదా అసలైన భక్తి..116ఏళ్ల వయసులో కాలినడకన తిరుమలకు..!







