రాజు సల్మాన్‌కు ముగిసిన కొలొనోస్కోపీ: రాయల్ కోర్ట్
- May 09, 2022
జెడ్డా: రెండు పవిత్ర మస్జీదుల సంరక్షకుడు కింగ్ సల్మాన్ కు జెడ్డాలోని కింగ్ ఫైసల్ స్పెషలిస్ట్ హాస్పిటల్లో కొలనోస్కోపీ ప్రక్రియ ముగిసిందని, ఫలితాలు మెరుగ్గా వచ్చాయని రాయల్ కోర్ట్ తెలిపింది. రాజు కొంతకాలం విశ్రాంతి తీసుకోవడానికి ఆసుపత్రిలో ఉండాలని డాక్టర్లు సూచించారని పేర్కొన్నారు. కింగ్ సల్మాన్ శనివారం వైద్య పరీక్షల కోసం జెడ్డాలోని కింగ్ ఫైసల్ స్పెషలిస్ట్ ఆసుపత్రిలో చేరిన విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్‌లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!







