గరిష్ట స్థాయికి చేరిన ఒమానీ రియాల్కి రూపీ మారకపు రేటు
- May 10, 2022
ఒమన్: ఒమానీ రియాల్కి రూపాయి మారకపు రేటు గరిష్ట స్థాయికి చేరింది. సోమవారం ఉదయం ఒమానీ రియాల్కి ఇండియన్ రూపీ మార్పిడి రేటు 200 రూపాయల మార్కును దాటింది. ప్రస్తుతం ఆన్లైన్ కరెన్సీ కన్వర్టర్ లో ఒక రియాల్ విలువ INR 201.5 దగ్గర ట్రేడ్ అవుతోంది. దీంతో ఒమన్లోని భారతీయ పౌరులు తమ ఒమానీ రియాల్స్ ను స్వదేశంలోని కుటుంబాలకు పంపడానికి ఒక్క ఒమానీ రియాల్కు INR200 కంటే ఎక్కువే వస్తోంది.
తాజా వార్తలు
- గణేష్ నిమజ్జనాలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి: డీజీపీ సీవీ ఆనంద్
- ఆసియా క్రీడల విజేతలకు సీఎం విజయ్ భారీ నగదు బహుమతి
- హత్యకు గురైన వ్యక్తి భార్య, కుమారుడు అదృశ్యమయ్యారన్న వార్తలను ఖండించిన షార్జా పోలీసులు
- ఏపీలో టాటా పవర్..చిత్తూరులో ఈవీ ఛార్జింగ్ స్టేషన్
- దుబాయ్లో భారతీయ కార్మికుల సమస్యలపై చర్చలు
- యూఎన్లో పాక్-బంగ్లా కీలక భేటీ
- విశాఖలో విషాదం.. ఆంధ్ర మెడికల్ కాలేజీ విద్యార్థిని ఆత్మహత్య
- జల మార్గాల భద్రత, పౌరుల రక్షణ.. ఐరాసలో బహ్రెయిన్ కీలక వ్యాఖ్యలు..!!
- నాటో చీఫ్, ఐర్లాండ్ ప్రధాని తో కువైట్ క్రౌన్ ప్రిన్స్ భేటీ..!!
- గ్లోబల్ పోటీతత్వంలో సౌదీ అరేబియాకు 13వ స్థానం..!!







