బహ్రేయినీ యువకులు మాదక ద్రవ్యాల కేసులో జైలు
- April 06, 2016
ఒక బహ్రేయినీ యువకుడు రహస్యంగా పోలీసు అధికారి వేషంలో మాదక ద్రవ్యాలను అమ్మిన నేరంలో 10 సంవత్సరాల జైలుశిక్ష విధిస్తూ చెంప చెళ్ళు మన్పింది. కాగా అతని 20 మరియు 21 సంవత్సరాల ఇద్దరు స్నేహితులకు ఒక సంవత్సరం జైలు శిక్ష విధించారు. ఈ ఇద్దరు యువకులు ఆ మాదక ద్రవ్యాలను అమ్మలేదు కానీ వారు వాటిని వినియోగిస్తున్నందుకు దోషులుగా నిర్ధారించడం జరిగింది. ఈ ముగ్గుర్ని అంతర్గత మంత్రిత్వ శాఖ మాదక ద్రవ్యాల వ్యతిరేక శాఖ పంపిన ఒక రహస్య పోలీసు ద్వారా వీరు పోలిసుల ఉచ్చులో చిక్కుకొన్నారు. మొదట్లో ఆ కుర్రాడికి 100 బహేరిన్ దినార్లను చెల్లిస్తానని అభ్యర్థించిన మీదట వారు అమ్మేందుకు సిద్ధమయ్యారు.19 ఏళ్ల యువకుడు రహస్య పోలీసు ఏజెంట్ కు మందులు అప్పగించడంతోనే అతన్ని అరెస్ట్ చేసారు. కోర్టు సూచన ప్రకారం, అన్ని మాదకద్రవ్య పరీక్షలో ప్రతివాదులు విఫలమైంది .మొదటి ప్రతివాది,ఇంటింటికి వెళ్లి మాదక ద్రవ్యాలను అమ్మినందుకు అభియోగాలు నమోదు చేశారు. అతని సహ ముద్దాయిలు మాదక ద్రవ్యాల ఉపయోగించినందుకు ఒకొక్కరికి 1,000 బహేరిన్ దినార్ల జరిమానా విధించబడింది, పోలీసు అధికారి వేషంలో మాదక ద్రవ్యాలను అమ్మిన యువకునికి 5,000 బహేరిన్ దినార్ల జరిమానా విధించబడింది.
తాజా వార్తలు
- శ్రీవారి భక్తుల కోసం ‘గరుడ’ యాప్
- దుబాయ్‌లో ‘బ్రిడ్జెస్ ఆఫ్ లవ్’ పుస్తక ఆవిష్కరణ.. మత సామరస్యానికి పిలుపు
- ప్రపంచవ్యాప్తంగా వన్యప్రాణుల సంఖ్య 73 శాతం తగ్గింది..!!
- ఖతార్‌లో జాతీయ ఫ్లూ టీకా క్యాంపెయిన్.. ఉచితంగా వ్యాక్సిన్..!!
- బహ్రెయిన్‌లో వెటర్నరీ నమూనాల ఎగుమతి సులభతరం..!!
- యూఏఈలో షాపింగ్ పై ఇంధన ధరల ప్రభావం..!!
- కువైట్‌లో 8 కార్మిక చట్ట ఉల్లంఘనలపై ఫిర్యాదు.. ఇక ఆన్లైన్లోనే..!!
- జెడ్డా ఎయిర్పోర్ట్ టెర్మినల్ 4లో పాస్‌పోర్ట్ కౌంటర్ల తనిఖీలు..!!
- దుబాయ్ రాయల్ ఫామిలీకు సిరిసిల్ల చేనేత కళాకారుడి అరుదైన కానుక
- ఖతార్‌లో ఇంపౌండ్ వాహనాల ఆన్లైన్ వేలం..!!







