యూఏఈ కొత్త అధ్యక్షుడికి అభినందనలు తెలిపిన ఖతార్
- May 15, 2022
దోహా: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అధ్యక్షుడిగా షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ ఎన్నికైన సందర్భంగా అమీర్ షేక్ తమీమ్ బిన్ హమద్ అల్ థానీ అభినందనలు తెలిపారు. ఈమేరకు ఓ సందేశాన్ని ఆయనకు పంపారు. షేక్ మొహమ్మద్ హయాంలో ఎమిరాటీ ప్రజలు మరింత పురోగతి, అభివృద్ధి చెందాలని తన సందేశంలో ఆకాంక్షించారు. అలాగే డిప్యూటీ అమీర్ షేక్ అబ్దుల్లా బిన్ హమద్ అల్ థానీ కూడా షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్‌కు అభినందనలు తెలుపుతూ సందేశాన్ని పంపారు.
తాజా వార్తలు
- యూఏఈలో మధ్యాహ్న వేళ డెలివరీ రైడర్ల రక్షణకు కొత్త నిబంధనలు అమల్లోకి
- కార్మిక రంగంలో సహకారంపై ఖతార్, సింగపూర్ సమీక్ష..!!
- ఎతిహాద్ రైల్ టికెట్ ధరలు: పిల్లలకు 50% తగ్గింపు, రద్దుపై రీఫండ్..!!
- ఒమన్ సుల్తాన్ ను ఆహ్వానించిన కింగ్ చార్లెస్..!!
- హౌతీలకు సౌదీ అరేబియా స్ట్రాంగ్ వార్నింగ్..!!
- డిజిటల్ కనెక్టివిటీలో ప్రపంచ అగ్రగామిగా బహ్రెయిన్..!!
- ప్లాస్టిక్ కాలుష్యం.. మానవాళికి పెనుశాపం..!!
- యూఏఈ వీసా నిబంధనల్లో 2026లో 6 కీలక మార్పులు..
- ఏపీలో విద్యార్థులకు ఆర్టీసీ బస్ పాస్‌లు ఉచితం
- ప్రధాని మోదీ విదేశీ పర్యటన: 6 నుంచి 11 వరకు మూడు దేశాల టూర్







