పాక్షికంగా కూలిపోయిన సహౌద్ ప్యాలెస్‌ని సరిచేయనున్న సౌదీ
- May 17, 2022
సౌదీ అరేబియా: సౌదీ అరేబియా హెరిటేజ్ కమిషన్ వెల్లడించిన వివరాల ప్రకారం ఈస్టర్న్ ప్రావిన్సులోని అల్ అహ్సా గవర్నరేట్లోగల ముబార్రాజ్ నగరంలోని చారిత్రక సహౌద్ ప్యాలెస్ ఆదివారం పాక్షికంగా కూలిపోయింది. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రమాదమూ సంభవించలేదు. నష్టం తీవ్రత కూడా ఎక్కువగా లేదని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. వెస్టర్న్ టవర్‌కి సంబంధించి కొంత భాగం కూలిపోయింది. త్వరలోనే దీన్ని సరి చేస్తామని సంబంధిత కమిషన్ వివరించింది. అల్ అహ్సా గవర్నరేటు నుంచి ఓ బృందం త్వరలోనే కూలిన భాగాన్ని సరిచేయనుందని పేర్కొంది.
తాజా వార్తలు
- హోర్ముజ్ జలసంధిలో నౌకాయాన భద్రతపై ఒమన్, ఖతార్‌తో కువైట్ విదేశాంగ మంత్రి చర్చలు
- ఉజ్బెకిస్తాన్, కిర్గిజ్స్తాన్ దేశాల్లో 4 రోజుల పర్యటనకు బయలుదేరిన ప్రధాని మోదీ
- సెప్టెంబర్ 1 నుంచి మారనున్న 5 కీలక నిబంధనలు
- భారత్–యూఏఈ విమాన చార్జీల్లో భారీ తగ్గింపు..!!
- భారత్–కువైట్ రక్షణ బంధం మరింత బలోపేతం..!!
- సౌదీ కస్టమ్స్ భారీ డ్రగ్స్ ముఠా కుట్ర భగ్నం..!!
- ఒకే కుటుంబంలో నలుగురి ఆత్మహత్య..!!
- ఒమన్‌లో రోడ్డు ప్రమాదం..పలువురికి గాయాలు..!!
- తెలంగాణ ఆర్థిక వృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్న రియల్ ఎస్టేట్ రంగం
- బహ్రెయిన్‌లో ఇరాన్ పౌరుడికి 10 ఏళ్ల జైలుశిక్ష..!!







