వెనిజులాలో భూకంపాల బీభత్సం..మృతుల సంఖ్య 2,954కు పెరుగుదల
- July 05, 2026
కారకాస్: వెనిజులాను ఇటీవల వరుసగా తాకిన రెండు భూకంపాల కారణంగా మృతుల సంఖ్య 2,954కు పెరిగినట్లు ఆ దేశ సమాచార, కమ్యూనికేషన్ మంత్రిత్వ శాఖ శనివారం వెల్లడించింది.
మంత్రిత్వ శాఖ విడుదల చేసిన ప్రకటన ప్రకారం, భూకంపాల కారణంగా 16,592 మంది గాయపడగా, 16,309 మంది నిరాశ్రయులయ్యారు. సహాయక బృందాలు శిథిలాల తొలగింపు, గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలను కొనసాగిస్తున్నట్లు అధికారులు తెలిపారు.
ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయని, బాధితులకు ఆహారం, వైద్య సేవలు, తాత్కాలిక ఆశ్రయాలు కల్పిస్తున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
తాజా వార్తలు
- అక్టోబర్ 17 వరకు రియాద్ విమానాశ్రయం మూసివేత
- ఎస్ఐఆర్ పేరుతో ఓట్-చోరీకి మోడీ, షా, జ్ఞానేష్ కుట్ర
- ప్రధాని మోదీ సభలో ‘2029 PM విజయ్’ ప్లకార్డులు
- శ్రీనగర్లో కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ,NMDC అధికారులతో బాలశౌరి సమావేశం
- రియాద్ విమానాశ్రయం పై దాడి–హైదరాబాద్ వాసి మృతి
- ఖతార్లో ‘GastroZero’ స్లిమ్మింగ్ ఉత్పత్తిపై హెచ్చరిక..!!
- ఒమన్ ఉత్తర తీరంలో హానికర ఆల్గే వ్యాప్తిపై కీలక పరిశోధన..!!
- ఉమ్రా యాత్రికుల భద్రతపై ఆందోళన..!!
- యూఏఈలో ఆ పాఠశాలలకు 9 రోజులపాటు సెలవులు..!!
- కువైట్లో నాలుగు కేసుల్లో ఆరుగురు అరెస్ట్..!!







