ప్రధాని మోడీపై విచారణ చేపట్టనున్నట్టు న్యూఢిల్లీ హైకోర్టు
- April 06, 2016
జాతీయ పతాకాన్ని అవమానపర్చారన్న కేసులో ప్రధాని మోడీపై విచారణ చేపట్టనున్నట్టు న్యూఢిల్లీ హైకోర్టు తెలిపింది.. ఈ కేసు విచారణ పేర్కొంటూ విచారణను మే 9న చేపట్టనున్నట్టు మెట్రోపాలిటీన్ మేజిస్ట్రేట్ స్నిగ్ధ శర్వారియా పేర్కొన్నారు. ఇదిలా ఉండగా, ప్రధాని మోడీ గత ఏడాది అమెరికాను సందర్శించినుపుడు అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా జాతీయపతాకానికి అవమానం కలిగేలా ఆయన ప్రవర్తించారని ఆశిష్ శర్మ ఫిర్యాదు చేసిన విషయం విదితమే..
తాజా వార్తలు
- భారతీయులకు వీసా నిబంధనలు కఠినతరం చేసిన నాలుగు దేశాలు..
- దుబాయ్ షేక్ జాయెద్ రోడ్డులో గ్యాస్ సిలిండర్ పేలుడు..ఒకరు మృతి, ఐదుగురికి గాయాలు
- రోడ్డు ప్రమాద బాధితులకు దుబాయ్ పోలీసుల మానవతా అండ..
- దుబాయ్ తొలి తెలుగు కాన్సుల్ జనరల్‌తో సందీప్ మక్తాల బృందం భేటీ
- జె.సి.బోస్ గ్రాంట్ మూడోసారి అందుకున్న ప్రొఫెసర్ వి.రామ్‌గోపాల్ రావు
- కానిస్టేబుల్ కుటుంబానికి రూ.1 కోటి బీమా చెక్కు అందజేసిన డీజీపీ సి.వి.ఆనంద్
- 'మన అమరావతి' థీమ్‌తో స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026
- యూఏఈ సంస్కృతిని అవమానించే కంటెంట్ పై కఠిన చర్యలు..
- ఎంపీ బాలశౌరి ప్రశ్న పై స్పందించిన కేంద్ర ప్రభుత్వం
- డల్లాస్‌లో ఘనంగా ఎస్. జానకి సంగీత నివాళి కార్యక్రమం







