షారుక్ 'ఫ్యాన్' మైనపు విగ్రహం..
- April 07, 2016
లండన్‌లోని మేడమ్ టుస్సాడ్స్ సంగ్రహాలయంలో 'ఫ్యాన్' మైనపు విగ్రహం రానుంది. ప్రస్తుతం టుస్సాడ్స్‌లో ఉన్న షారుక్ విగ్రహాన్నే షారుక్ నటిస్తున్న ఫ్యాన్ సినిమాలోని 'గౌరవ్'లా మార్చి ప్రదర్శనకు ఉంచనున్నారు. గౌరవ్ రూపంతో అతని దుస్తులతో సహా ఈ విగ్రహాన్ని ప్రదర్శనకు ఉంచనున్నట్లు మేడమ్ టుస్సాడ్స్ జనరల్ మేనేజర్ ఎడ్వర్డ్ ఫుల్లర్ తెలిపారు.ఇంకో విషయమేంటంటే.. ఫ్యాన్ షూటింగ్‌ని కొంత భాగం మేడమ్ టుస్సాడ్స్లోనే చిత్రీకరించారు. సినిమాలోని పాత్రనే మైనపు విగ్రహంలా తయారుచేసి ప్రదర్శనకు ఉంచుతున్నామని అభిమానులు సినిమాపై చూపిస్తున్న ప్రేమని ఈ రూపంలో వారికి తిరిగిస్తున్నామని యశ్‌రాజ్ ఫిలిమ్స్ వైస్ ప్రెసిడెంట్ అవతార్ పనేసర్ తెలిపారు.
తాజా వార్తలు
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!







