రెడ్‌లైట్ జంపింగ్: 500 ఒమన్ రియాల్స్ ఫైన్, ఏడాది జైలు
- April 07, 2016
రెడ్ సిగ్నల్‌ని జంప్ చేస్తే 500 ఒమన్ రియాల్స్ వరకూ ఫైన్ విధించనున్నామనీ, ఏడాది జైలు శిక్ష విధించే అవకాశం ఉంటుందని రాయల్ ఒమన్ పోలీసులు వాహనదారుల్ని హెచ్చరించారు. నిబధనల్ని ఉల్లంఘించినవారికి ఏడాది జైలు శిక్షతోపాటు, ఫైన్ కూడా విధించవచ్చని పోలీసులు తెలిపారు. రెడ్ లైట్ జంపింగ్ని అతి ప్రమాదకరమైన డ్రైవింగ్‌గా రాయల్ ఒమన్ పోలీసులు అభివర్ణించారు. రాంగ్ లేన్‌లో వాహనం నడిపినవారికి 35 ఒమన్ రియాల్స్ ఫైన్ విధించడం జరుగుతుంది. రోడ్లపై ప్రమాదాలు తగ్గించేందుకు కఠిన చర్యలు తీసుకోవాల్సి వస్తుందని రాయల్ ఒమన్ పోలీసు వర్గాలు చెప్పాయి.
తాజా వార్తలు
- యూఏఈ: ప్రయాణికులకు ఓవర్‌స్టే జరిమానాల మాఫీ
- యూఏఈలో విద్యాసంస్థలకు మార్చి 9 నుంచి స్ప్రింగ్ బ్రేక్ సెలవులు
- నెల్లూరు నుంచి విదేశాలకు.. తీగలాగితే డొంక కదులుతోంది..!
- AIతో రూపొందించిన యుద్ధ వీడియోలపై ఎక్స్ కఠిన చర్యలు
- ఇరాన్ నౌక పై సబ్‌మెరైన్ దాడి
- యుద్ధంలోకి మమ్మల్ని లాగకండి: స్పెయిన్ ప్రధాని
- జెబల్ అలీ పోర్ట్‌లో యథావిధిగా కార్యకలాపాలు: భద్రతను కట్టుదిట్టం చేసిన అధికారులు!
- సౌదీలో 4రోజలపాటు ఈద్ అల్ ఫితర్ సెలవులు..!!
- వదంతులు, తప్పుడు వార్తల ప్రచారం పై దుబాయ్ పోలీస్ హెచ్చరిక ...
- చరిత్ర సృష్టించిన టీ20 ప్రపంచకప్









