రాజ్‌భవన్‌లో ఘనంగా జరిగిన ఉగాది వేడుకలు..
- April 07, 2016
రాజ్‌భవన్‌లో దుర్ముఖినామ సంవత్సర ఉగాది వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ వేడుకలకు సీఎం కేసీఆర్ దంపతులు హాజరయ్యారు. గవర్నర్ నరసింహన్, సీఎం కేసీఆర్ జ్యోతి ప్రజ్వలన చేసి వేడుకలను ప్రారంభించారు. వేడుకలకు వచ్చిన అతిథులను గవర్నర్ దంపతులు సాదరంగా ఆహ్వానించారు. ఉగాది వేడుకల్లో మంత్రి కేటీఆర్ దంపతులు, మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, నాయినినర్సింహారెడ్డి, నటుడు, కాంగ్రెస్ నేత చిరంజీవి దంపతులు, ఇతర ప్రముఖులు హాజరయ్యారు.
తాజా వార్తలు
- యూఏఈ: ప్రయాణికులకు ఓవర్‌స్టే జరిమానాల మాఫీ
- యూఏఈలో విద్యాసంస్థలకు మార్చి 9 నుంచి స్ప్రింగ్ బ్రేక్ సెలవులు
- నెల్లూరు నుంచి విదేశాలకు.. తీగలాగితే డొంక కదులుతోంది..!
- AIతో రూపొందించిన యుద్ధ వీడియోలపై ఎక్స్ కఠిన చర్యలు
- ఇరాన్ నౌక పై సబ్‌మెరైన్ దాడి
- యుద్ధంలోకి మమ్మల్ని లాగకండి: స్పెయిన్ ప్రధాని
- జెబల్ అలీ పోర్ట్‌లో యథావిధిగా కార్యకలాపాలు: భద్రతను కట్టుదిట్టం చేసిన అధికారులు!
- సౌదీలో 4రోజలపాటు ఈద్ అల్ ఫితర్ సెలవులు..!!
- వదంతులు, తప్పుడు వార్తల ప్రచారం పై దుబాయ్ పోలీస్ హెచ్చరిక ...
- చరిత్ర సృష్టించిన టీ20 ప్రపంచకప్









