రోడ్లపై చెత్త పడేస్తే 1,000 దిర్హాముల జరీమానా
- June 03, 2022
అబుధాబి: అబుధాబి పోలీస్, కొన్ని వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేయడం జరిగింది. రోడ్లపై వాహనాలు నడుపుతున్న సమయంలో వాహనదారులు, అభ్యంతకరమైన రీతిలో వ్యవహరిస్తున్నట్లు పేర్కొన్నారు అబుధాబి పోలీస్. చెత్తను రోడ్ల మీద పడేస్తున్న వాహనాలూ ఇందులో కనిపిస్తున్నాయి. డిపార్టుమెంట్ ఆఫ్ మానిటరింగ్ అండ్ కంట్రోల్ సెంటర్ సాయంతో అబుధాబి పోలీస్, ఈ వీడియోలను ప్రజల్లోకి తీసుకెళ్ళడం జరుగుతోంది. ఈ తరహా చర్యలకు పాల్పడేవారికి 1,000 దిర్హాముల జరీమానా అలాగే 6 బ్లాక్ పాయింట్స్ విధిస్తారు.
తాజా వార్తలు
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్
- మలేసియాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
- ఒమన్లో ఘోర అగ్నిప్రమాదం.. ఇద్దరు మృతి, ఆరుగురికి గాయాలు..!!
- యూఏఈ లాటరీలో ముగ్గురికి చెరో Dh50,000..!!
- ఖతార్లో ఘనంగా సర్ సయ్యద్ డే 2026 వేడుకలు
- కువైట్లో ట్రాఫిక్ పోలీసుల తనిఖీలు..!!
- క్యాంపింగ్ సీజన్లో కారవాన్లు, ట్రైలర్ల తరలింపునకు ప్రత్యేక షెడ్యూల్..!!
- బహ్రెయిన్లో పార్కింగ్ సమస్యకు పరిష్కారం..!!
- దుబాయ్ పోలీసుల నిజాయితీకి ప్రశంసలు..!!







