సోషల్ మీడియా ఆరోపణలను తోసిపుచ్చిన ‘మోఫా’
- June 04, 2022
కువైట్: ట్రాన్స్ ప్రజలకు మద్దతు ఇస్తున్నట్లు సోషల్ మీడియాలో కువైట్ దౌత్య కార్యాలయానికి చెందిన మహిళా చేసిన ప్రకటనను విదేశాంగ మంత్రిత్వ శాఖ(మోఫా- MoFA) ఖండించింది. సదర మహిళ కువైట్ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు చెందినది కాదని తెలిపింది. సదరు మహిళ కలిగి ఉన్న దౌత్య పాస్పోర్ట్ చెల్లదని, ఆమె తండ్రి ఒక రాయబార కార్యాలయానికి అనుబంధంగా ఉన్న ప్రభుత్వ సంస్థ సాంకేతిక కార్యాలయంలో పని చేస్తున్నప్పుడు ఆమెకు అది వచ్చిందని తెలిపింది. ప్రస్తుతం ఆమె తండ్రి వర్క్ ఒప్పందం రద్దు చేయబడిందని, అతని దౌత్య పాస్పోర్ట్ తో పాటు అతని కుటుంబం పాస్పోర్ట్ చెల్లుబాటు కాదని ‘మోఫా’ స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- కువైట్లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్లో ఎల్నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత







