సౌదీ అరేబియాలోని అభాకి విమానాల్ని పునరుద్ధరించిన ఫ్లై దుబాయ్
- June 04, 2022
దుబాయ్: దుబాయ్‌కి చెందిన విమానయాన సంస్థ ఫ్లై దుబాయ్, పౌదీ అరేబియాలోని అభా విమానాశ్రయానికి విమాన సర్వీసుల్ని పునరుద్ధరిస్తున్నట్లు పేర్కొంది. జూన్ 23 నుంచి ఈ పునరుద్ధరణ జరుగుతుంది. రోజూ ఓ విమానం దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం రెండో టెర్మినల్ నుంచి అభాకి బయల్దేరుతుంది. కాగా, జూన్ 22 నుంచి అదనంగా 10 రూట్లలో విమానాల్ని నడపనుంది. ఇమ్జిర్, పిసా మరియు ప్రముఖ సమ్మర్ వెకేషన్ కేంద్రాలైన బడ్రుమ్, మైకోనూస్, సంతోరిని మరియు త్వాట్లకూ విమాన సర్వీసులు నడుపుతారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్‌లో డెలివరీ బైక్‌ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్‌లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్‌లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్‌లో ఎల్‌నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్‌లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







