గ్రీన్ ఎనర్జీ వృద్ధిలో బహ్రెయిన్‌కి ఐదో స్థానం

- June 04, 2022 , by Maagulf
గ్రీన్ ఎనర్జీ వృద్ధిలో బహ్రెయిన్‌కి ఐదో స్థానం

బహ్రెయిన్: 2011 నుంచి రెన్యువబుల్ కెపాసిటీ విభాగంలో బహ్రెయిన్ మంచి వృద్ధి సాధించిందని ఓ అధ్యయనం పేర్కొంది. గ్రీన్ ఎనర్జీ విభాగంలో వృద్ధికి సంబంధించి బహ్రెయిన్ ఐదో స్థానాన్ని సంపాదించుకుంది. ఈ విభాగంలో నార్వే 97.4 శాతంతో అగ్రస్థానంలో నిలిచింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com