సౌదీ పౌరులకు ఉచిత ఇన్స్యూరెన్స్ కవరేజ్
- June 04, 2022
సౌదీ అరేబియా: నేషనల్ హెల్త్ ఇన్స్యూరెన్స్ (ఎన్హెచ్ఐసి), సౌదీ పౌరులందరికీ ఉచిత ఇన్స్యూరెన్స్ సౌకర్యాన్ని అందించనున్నట్లు మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అధికార ప్రతినిధి డాక్టర్ ముహమ్మద్ అల్ అబ్దెల్ అలి చెప్పారు. ప్రభుత్వ వైద్య సేవల ద్వారా ప్రతి ఒక్కరూ లబ్ది పొందుతారు. ఉచిత వైద్య సౌకర్యం ఈ ఇన్స్యూరెన్స్ ద్వారా సౌదీ పౌరులందరికీ లభిస్తుంది.
తాజా వార్తలు
- తొలి వన్డేలో న్యూజిలాండ్ పై భారత్ విజయం
- NEET UG సిలబస్ విడుదల
- తప్పు ఒప్పుకొన్న X..అశ్లీల పోస్టుల తొలగింపు
- అత్యంత ఘనంగా జరిగిన సూపర్ స్టార్ కృష్ణ కాంస్య విగ్రహావిష్కరణ
- మేడారం జాతరలో 30 మెడికల్ క్యాంపులు ఏర్పాటు: మంత్రి రాజనర్సింహ
- APSPDCL కు జాతీయ అవార్డులు
- నా యూట్యూబ్ వీడియోల్లో ప్రతి లైన్ ఫ్యాక్ట్ చెక్ చేసినదే: ధృవ్ రాఠీ
- సోమాలియా సార్వభౌమాధికారానికి OIC మద్దతు..!!
- షార్జాలో తప్పిపోయిన డాగ్..నెల రొజుల తర్వాత దొరికింది..!!
- స్వర్ణభారత్ ట్రస్ట్ ముచ్చింతల్లో సంక్రాంతి సంబరాలు







