మహిళను ఆస్పత్రికి తరలించిన రాయల్ ఎయిర్ ఫోర్స్
- June 06, 2022
మస్కట్: తీవ్ర అనారోగ్యంతో ఉన్న మహిళను ఒమన్ రాయల్ ఎయిర్ ఫోర్స్ సిబ్బంది ఆస్పత్రికి తరలించింది. ఆమెను మసీరా ఆసుపత్రి నుండి సుర్ ఆసుపత్రికి తరలించారు. ఒమన్ రాయల్ ఎయిర్ ఫోర్స్ హెలికాప్టర్ ద్వారా తీవ్రమైన అనారోగ్యంతో ఉన్న మహిళను అత్యవసర చికిత్స నిమిత్తం మసీరా హాస్పిటల్ నుండి సౌత్ షర్కియా గవర్నరేట్‌లోని సుర్ ఆసుపత్రికి తరలించినట్లు రక్షణ మంత్రిత్వ శాఖ పేర్కొంది.
తాజా వార్తలు
- హోర్ముజ్ జలసంధిలో సురక్షిత నౌకాయానానికి ఒమన్–ఇరాన్ చర్చలు
- ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్లకు గౌరవం..
- ఏపీ లోకాయుక్తగా ప్రమాణ స్వీకారం చేసిన మల్లిఖార్జునరావు
- గుడివాడ ప్రభుత్వ ఆసుపత్రిలో సీటీ స్కాన్, సోలార్ పవర్ ప్రారంభం
- దుబాయ్‌లో వీసాల పేరుతో మోసాలు..నకిలీ ప్రకటనల పై పోలీసుల హెచ్చరిక
- ఢిల్లీ, కర్ణాటక రాష్ట్రాలను వణికిస్తున్న ‘H1N1′ వైరల్
- దుబాయ్‌లో ఘనంగా ఎంపీ ధర్మపురి అర్వింద్ జన్మదిన వేడుకలు
- 3డీ ప్రింటింగ్ కోసం ఫార్మాస్యూటికల్ పాలిమర్ ఆధారిత బయోఇంక్ అభివృద్ధి చేసిన బిట్స్ పిలానీ గో
- ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదినం సందర్భంగా UAE నేతల శుభాకాంక్షలు...
- రాయదుర్గంలో సుజ్లాన్ ప్రాజెక్టుకు మంత్రి లోకేష్ శంకుస్థాపన







