సిమ్ కార్డుల షేరింగ్ వద్దు.. యూఏఈ హెచ్చరిక
- June 06, 2022
యూఏఈః ఒకరి పేరుతో రిజిస్టర్ అయిన సిమ్ కార్డును వేరొకరితో పంచుకోవడం వల్ల మోసానికి గురికావడమే కాకుండా, న్యాయపరమైన చిక్కుల్లో పడే అవకాశం ఉందని యూఏఈ అధికారులు హెచ్చరించారు. నివాసితులు తప్పనిసరిగా SIM కార్డ్‌లను కొనుగోలు చేసి ఇతరులకు ఇవ్వకూడదు లేదా వారి పేర్లతో రిజిస్టర్ చేయబడిన SIM కార్డ్‌లను మరొకరు ఉపయోగించడానికి అనుమతించకూడదని స్పష్టం చేసింది. ఇలా ఇతరుల సిమ్ కార్డులను ఉపయోగించి అనేక మోసాలు జరిగాయని, అమాయక యజమానులు కేసుల్లో ఇరుక్కున్నారని అధికారులు హెచ్చరించారు.
తాజా వార్తలు
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఒమన్ సొంతూరులా.. సింగర్ మధుబంటి బాగ్చి ఎమోషనల్..!!
- బహ్రెయిన్ లో స్మార్ట్ ట్రాఫిక్ కెమెరాల ట్రయల్ రన్ సెట్..!!
- ఘనంగా NATS పిట్స్ బర్గ్ వార్షికోత్సం
- అంతరిక్షంలో ఏఐ డేటా కు గూగుల్ శ్రీకారం
- తెలుగు రాష్ట్రాలను అనుసరిస్తున్న న్యూయార్క్ కొత్త మేయర్..
- 'తానా ప్రపంచసాహిత్య వేదిక' ఆధ్వర్యంలో బాలల దినోత్సవం







