సినోఫార్మ్ తీసుకున్న వారిలో ఆసుపత్రిలో చేరే రేటు అధికం

- June 06, 2022 , by Maagulf
సినోఫార్మ్ తీసుకున్న వారిలో ఆసుపత్రిలో చేరే రేటు అధికం

బహ్రెయిన్: కింగ్‌డమ్‌లోని సినోఫార్మ్ వ్యాక్సిన్ తీసుకున్న వారిలో కోవిడ్ ఇన్‌ఫెక్షన్, ఇంటెన్సివ్ కేర్ యూనిట్ అడ్మిషన్లు, మరణాలు అధికంగా ఉన్నాయి. ఈ మేర‌కు జాతీయ డేటాబేస్ నుండి కింగ్‌డమ్ కోవిడ్-19 సంబంధిత ఫలితాలపై నిర్వ‌హించిన‌ అధ్యయనం తెలిపింది. ఈ అధ్య‌య‌నంలో భాగంగా మొత్తం నాలుగు వ్యాక్సిన్‌ల నిర్వహణను పరిగణనలోకి తీసుకున్న‌ట్లు ఈ అధ్యయనానికి నాయ‌క‌త్వం వ‌హించిన పరిశోధకుడు డాక్టర్ సిద్ ముఖర్జీ తెలిపారు. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com