అరెస్టు తప్పించుకోవడానికి రోడ్డు పై బట్టల్ని విసిరేసిన మహిళ

- June 06, 2022 , by Maagulf
అరెస్టు తప్పించుకోవడానికి రోడ్డు పై బట్టల్ని విసిరేసిన మహిళ

కువైట్ సిటీ: అరెస్టును తప్పించుకోవడానికి ఓ మహిళ తన బట్టల్ని రోడ్డుపై విసిరేయగా, ఈ అనైతిక చర్యను అడ్డుకుని, ఆమెను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఓ దశలో పోలీసులు ఆమెను నిలువరించలేకపోయారు. అయితే, చాకచక్యంగా ఆమెను అదుపులోకి తీసుకున్నారు. ఆ మహిళపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com