గ్లోబల్ కంపెనీల కంటే తక్కువ ట్యాక్స్ రేట్ ఖరారు చేసిన యూఏఈ
- June 06, 2022
యూఏఈ: ప్రపంచ వ్యాప్తంగా ప్రముఖ ఎకానమీస్తో పోల్చితే, యూఏఈ చాలా తక్కువగా 9 శాతం ట్యాక్స్‌ని 2023 జూన్ నుంచి అమలు చేయనుంది. ప్రపంచ వ్యాప్తంగా చూసుకుంటే ఇది 25.1 శాతంగా వుంది. కోవిడ్ పాండమిక్ నేపథ్యంలో దేశాల పబ్లిక్ ఫైనాన్స్ ఇబ్బందికరమైన పరిస్థితుల్లో పడింది. కార్పొరేట్ పన్నులు ప్రపంచ వ్యాప్తంగా గణనీయంగా తగ్గుతున్నాయి. రానున్న రోజుల్లో ఇవి పెరిగే అవకాశం వుంది.యూకే 25 శాతానికి పన్నులు పెంచనుంది. ఇది 2023 నుంచి అమల్లోకి రానుంది. అమెరికా అధ్యక్షుడు బైడెన్ 28 శాతానికి పెంచనున్నట్లు ప్రకటించారు.
తాజా వార్తలు
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్‌లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్
- చెన్నైలో పార్లమెంటరీ కమిటీ సమావేశంలో ఎంపీ బాలశౌరి
- అల్ ఐన్లో విషాదం: వాటర్ కూలర్ నుంచి విద్యుత్ షాక్‌తో 8 ఏళ్ల బాలుడి మృతి
- మస్కట్‌లో నివాస ప్రాంతాల్లో భారీ వాహనాలతో పాదచారులకు ముప్పు
- దుబాయ్‌లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్‌లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్







