ఒమన్ ప్రొడ్యూసర్ ప్రైస్ ఇండెక్స్: 50 శాతానికి పైగా పెరుగుదల
- June 06, 2022
మస్కట్: ఒమన్ ప్రొడ్యూసర్ ప్రైస్ ఇండెక్స్, 50 శాతానికి పైగా 2022 తొలి క్వార్టర్లో పెరిగింది. మొత్తంగా ఇది 50.2 శాతంగా పెరుగుదల వుంది 2021లో ఇదే కాలంతో పోల్చి చూసినప్పుడు. ఆయిల్, గ్యాస్ ఉత్పత్తుల ధరల పెరుగుదల నేపథ్యంలోనే ఈ ఇండెక్స్ పెరుగుదల నమోదయ్యింది. ఆయిల్ మరియు నాన్ ఆయిల్ ఉత్పత్తుల పెరుగుదల 61.7 మరియు 8.8 శాతం నమోదయ్యింది.
తాజా వార్తలు
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్
- చెన్నైలో పార్లమెంటరీ కమిటీ సమావేశంలో ఎంపీ బాలశౌరి
- అల్ ఐన్లో విషాదం: వాటర్ కూలర్ నుంచి విద్యుత్ షాక్తో 8 ఏళ్ల బాలుడి మృతి
- మస్కట్లో నివాస ప్రాంతాల్లో భారీ వాహనాలతో పాదచారులకు ముప్పు
- దుబాయ్లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్







