ఇంటర్నెట్ అంతరాయానికి కేబుల్సే కారణం
- June 08, 2022
మస్కట్: అంతర్జాతీయ జలాంతర్గామి కమ్యూనికేషన్ కేబుల్స్ తెగిపోవడమే ఇంటర్నెట్పై ప్రభావం చూపడానికి కారణమని టెలికమ్యూనికేషన్స్ రెగ్యులేటరీ అథారిటీ (ట్రా) స్పష్టం చేసింది. ఇంటర్నెట్ సేవలను అందించే అంతర్జాతీయ జలాంతర్గామి కమ్యూనికేషన్ కేబుల్స్ తెగిపోవడంతో సుల్తానేట్ ఆఫ్ ఒమన్‌లోని అన్ని టెలికమ్యూనికేషన్స్ కంపెనీల చందాదారులను ప్రభావితం చేసిందని, అంతర్జాతీయ స్థాయిలో ఇంటర్నెట్ ట్రాఫిక్ ప్రభావితమైందని అథారిటీ వెల్లడించింది. సంబంధిత వర్గాలు తీవ్రంగా శ్రమించి ఇంటర్నెట్ సేవలను పూర్తిగా పునరుద్ధరించినట్లు రెగ్యులేటరీ అథారిటీ పేర్కొంది
తాజా వార్తలు
- కువైట్‌లో ఆహార సంస్థలపై తనిఖీలు..!!
- ఖతార్‌లో మూడు కొత్త పబ్లిక్ పార్కులు ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో రికార్డు స్థాయికి చేరిన ఇంటర్నెట్ కనెక్షన్లు..!!
- బెగ్గర్స్ వెనుక వ్యవస్థీకృత నేర ముఠాలు.. ఒమన్ ఆర్ఓపీ హెచ్చరిక..!!
- విద్యార్థుల రవాణాపై సౌదీ TGA కీలక సూచనలు..!!
- ఫ్రీ ఫుడ్ కంటే హెల్త్ ఇన్సూరెన్స్, ఫ్లెక్సిబుల్ వర్కింగ్ అవర్స్కే ప్రాధాన్యం..!!
- ప్రముఖ సీనియర్ నటుడు జీవీ నారాయణ రావు కన్నుమూత
- కువైట్ చరిత్రలోనే అతిపెద్ద డ్రగ్స్ రవాణా కుట్ర భగ్నం..!!
- ఖరీఫ్ సీజన్లో ప్రమాదకర ప్రయాణికుల ప్రవర్తన.. డ్రైవర్లకు ముప్పు..!!
- పాఠశాలల కోసం ‘బ్యాక్ టు స్కూల్’.. PHCC హెల్త్ క్యాంపెయిన్..!!







