59 కేసులను ప్రాసిక్యూషన్కు రిఫర్ చేసిన నజాహా
- June 21, 2022
కువైట్: 59 కేసులను ప్రాసిక్యూషన్ కు పబ్లిక్ యాంటీ కరప్షన్ అథారిటీ (నజాహా) రిఫర్ చేసింది. పబ్లిక్ ప్రాసిక్యూషన్కు నివేదించిన కేసులలో ప్రజాధనాన్ని వృధా చేసిన నేరాలకు సంబంధించిన అభియోగాలు(27 కేసులు) అగ్రస్థానంలో ఉన్నాయి. పబ్లిక్ మనీ దొంగతనం(12), ఫోర్జరీ రిపోర్ట్స్ (11), అధికారుల పనిని అడ్డుకోవడం(3), లాభదాయక ఆరోపణలు(2), లంచం, దోపిడీ(2), కస్టమ్స్ ఎగవేత(1) తర్వాతి స్థానంలో ఉన్నాయి. విజిల్బ్లోయర్ల కోసం అన్ని రకాల రక్షణ, గోప్యత, ఫోన్, ఈ-మెయిల్ లేదా వ్యక్తిగత హాజరు ద్వారా కమ్యూనికేషన్లను స్వీకరించే ప్రక్రియలను అమలు చేయడంతోపాటు ఆయా కేసులకు సంబంధించిన సాక్ష్యాలను పబ్లిక్ ప్రాసిక్యూషన్కు సూచిస్తారు.
తాజా వార్తలు
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..
- యూఏఈ ఫ్రీలాన్స్ వీసాలపై సమీక్ష..!!
- ఒమన్ లో డెలివరీ రంగం రీస్ట్రక్చర్..!!
- సల్వా రోడ్లోని హోల్సేల్ మార్కెట్ ఇంటర్చేంజ్ మూసివేత..!!
- తొమ్మిది నెలల్లో KD 6 బిలియన్ల లావాదేవీలు..!!
- మనామాలో ఒమన్ అంతర్గత మంత్రికి ఘన స్వాగతం..!!
- సాంస్కృతిక సహకారంపై సౌదీ అరేబియా, ఇండియా చర్చలు..!!
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు







