సౌదీలో 32% పెరిగిన పెళ్లి ఖర్చులు
- June 21, 2022
సౌదీ: సౌదీ అరేబియాలో వెడ్డింగ్ పార్టీల నిర్వహణ ఖర్చు 32 శాతం పెరిగింది. జనరల్ అథారిటీ ఫర్ స్టాటిస్టిక్స్ (GASTAT) తాజా డేటా ప్రకారం.. ప్రపంచంలో వివాహాన్ని నిర్వహించేందుకు మే 2022లో సౌదీలో వివాహ వేడుకల సగటు ధర SR12,500 ($2,290)గా ఉంది. సౌదీలో వివాహ కార్యక్రమాల సగటు ఖర్చు ఒక సంవత్సరంలో SR9,464 నుండి SR12,500కి పెరిగింది. మొత్తం వార్షిక పెరుగుదల 32 శాతం కాగా.. నెలవారీ పెరుగుదల ఐదు శాతం. ఈ సంవత్సరం ఏప్రిల్‌లో ఇది SR11,933గా ఉంది. వివాహ వేడుకల పెరుగుదలకు ప్రధానంగా ఆహార ధరలు, హోటల్ వసతి ఖర్చులు, వివాహ ఖర్చులో చేర్చబడిన ఇతర భాగాల ధరల పెరుగుదలకు కారణమని GASTAT నివేదిక పేర్కొంది. అత్యంత చౌకైన ధర లాహోర్‌లో SR13,200 ($3,500) ఉంది.
తాజా వార్తలు
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..
- యూఏఈ ఫ్రీలాన్స్ వీసాలపై సమీక్ష..!!
- ఒమన్ లో డెలివరీ రంగం రీస్ట్రక్చర్..!!
- సల్వా రోడ్లోని హోల్సేల్ మార్కెట్ ఇంటర్చేంజ్ మూసివేత..!!
- తొమ్మిది నెలల్లో KD 6 బిలియన్ల లావాదేవీలు..!!
- మనామాలో ఒమన్ అంతర్గత మంత్రికి ఘన స్వాగతం..!!
- సాంస్కృతిక సహకారంపై సౌదీ అరేబియా, ఇండియా చర్చలు..!!
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు







