పుత్తింగళ్ ప్రమాద బాధితులను పరామర్శించిన రాహుల్
- April 10, 2016
అగ్నిప్రమాదం జరిగిన కేరళలోని పుత్తింగళ్ ఆలయాన్ని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ పరిశీలించారు. అదేవిధంగా కొల్లం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను ఆయన పరామర్శించారు. అనంతరం రాహుల్ మీడియాతో మాట్లాడుతూ.. ఈ ప్రమాద ఘటన రాష్ట్రంతో పాటు దేశానికి పెను విశాదం. ముఖ్యమంత్రితో పాటు మా పార్టీ నాయకులతో ప్రమాద ఘటనపై మాట్లాడా. నిర్ణయాత్మకంగా వ్యవహరించి సహాయక చర్యలను వేగవంతం చేయాల్సిందిగా సూచించాం. కేంద్ర స్థాయిలో ఇంకేమైనా సహాయం కావాల్సి వస్తే పార్లమెంట్ ద్వారా చేయూతనిచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు.
తాజా వార్తలు
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!







