పుత్తింగళ్ బాధితులను ఆసుపత్రిలో పరామర్శించిన ప్రధాని
- April 10, 2016
కొల్లాంలోని పుత్తింగళ్ దేవి ఆలయం వద్ద జరిగిన దుర్ఘటనలో వందమందికిపైగా ప్రాణాలు కోల్పోవడం చాలా బాధాకరమైన విషయమని ప్రధాని నరేంద్రమోడీ అన్నారు. ఈ సంఘటనలో గాయాలపాలైన వారిని ఆయన పరామర్శించారు. మృతుల కుటుంబాలకు ఆయన తన సంతాపం వ్యక్తం చేశారు. గాయాలకు గురైన వారిలో పరిస్థితి తీవ్రంగా ఉన్నవారిని చికిత్స కోసం ఢిల్లీ, ముంబై పంపించాలని ఆయన సూచించారు.
తాజా వార్తలు
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు
- JEE మెయిన్స్ తుది ఫలితాలు వచ్చేశాయ్..
- ఏపీకి కేంద్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త
- కాంగ్రెస్ ప్రభుత్వంకు కేసీఆర్ డెడ్లైన్
- కరీంనగర్లో ఘనంగా 'కార్తికేయ జువెలరీస్' ప్రారంభోత్సవం
- యూఏఈలో ఉగ్రవాద సంస్థ భగ్నం: దేశ భద్రతను దెబ్బతీయాలన్న కుట్ర విఫలం
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!
- ప్రవాసుల బ్యాంకు ఖాతాలపై కువైట్ పర్యవేక్షణ కఠినతరం..!!
- ఇండియన్ స్కూల్ బహ్రెయిన్ పై పేరెంట్స్ ప్యానెల్ విమర్శలు..!!









