జామ పాయసం
- April 10, 2016
కావలసిన పదార్థాలు: దోర గా పండిన జామకాయ - 1, పాలు, పంచదార - 1 కప్పు చొప్పున, యాలకుల పొడి - పావు టీ స్పూను, నేతిలో వేగించిన బాదం, పిస్తా ముక్కలు - కొన్ని.
తయారుచేసే విధానం: జామకాయను పెద్ద పెద్ద ముక్కలుగా తరిగి కుక్కర్లో మెత్తగా ఉడికించి చల్లారిన తర్వాత గింజలు, తొక్కలు తీసెయ్యాలి. మిగిలిన గుజ్జులో పాలు, పంచదార కలిపి మరిగించాలి. చిక్కబడ్డాక యాలకుల పొడి, బాదం, పిస్తా చల్లి దించేయాలి.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్లో ఎల్నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







