విజయవాడకు మరో రెండు స్పైస్‌జెట్ విమాన సర్వీసులు
- April 10, 2016
ఈ నెల 25 నుంచి విజయవాడకు స్పైస్‌జెట్ మరో రెండు సర్వీసులను నడిపేందుకు రంగం సిద్ధం చేస్తోంది. తిరుపతి నుంచి విజయవాడ మీదుగా విశాఖపట్నంకు ఒక సర్వీసు, విశాఖపట్నం నుంచి విజయవాడ, తిరుపతికి మరో సర్వీసు నడిపేందుకు ఏర్పాట్లు చేశారు. క్యూ 400 మోడల్ పేరు గల విమానం ప్రతి రోజు ఉదయం 11.10కు తిరుపతిలో బయలుదేరి 12.15 గంటలకు విజయవాడ చేరుకుంటుంది. ఇక్కడి నుంచి 12.40కు బయలుదేరి 1.40కు విశాఖపట్నం చేరుకుంటుంది. అక్కడ నుంచి మరో సర్వీసుగా 2.20కు బయలుదేరి 3.20 గంటలకు విజయవాడ చేరుకుంటుంది. విజయవాడలో 3.40కు బయలుదేరి సాయంత్రం 4.45 గంటలకు తిరుపతి చేరుకుంటుంది.
తాజా వార్తలు
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!







