నిబంధనలు పాటించని విదేశీయులను అరెస్ట్ చేసిన కువైట్ పోలీసులు
- June 28, 2022
కువైట్ సిటీ: కువైట్ ప్రభుత్వం చేత అధికారికంగా ధృవీకరించబడని ఉద్యోగుల నియామక సంస్థల ద్వారా పునరావాసం పొందుతున్న నలుగురు విదేశీ కార్మికులను అంతర్గత మంత్రిత్వశాఖ ఆదేశాల మేరకు కువైట్ పోలీసులు అరెస్ట్ చేశారు.అరెస్ట్ అయిన వారి మీద న్యాయ పరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ కంపిటెంట్ అథారిటీకి పోలీసులు ఫిర్యాదు చేశారు.
తాజా వార్తలు
- స్టార్‌లింక్ పై నిషేధం విధించాలి: స్వదేశీ జాగరణ్ మంచ్ కీలక వ్యాఖ్యలు
- అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు సౌదీ సిద్ధం..!!
- బహ్రెయిన్‌లో పర్యాటక వీసాలకు హెల్త్ ఇన్సూరెన్స్ ఫీజు..!!
- అబుదాబిలో నలుగురు విద్యార్థులపై దాడి.. టీచర్‌కు రెండేళ్ల జైలు శిక్ష..!!
- కువైట్‌లో అపార్ట్మెంట్లో అగ్నిప్రమాదం.. ఇద్దరికి గాయాలు..!!
- ఖతార్‌లో ఉరుములు, మెరుపులతో వర్షాలు.. వాతావరణ శాఖ హెచ్చరిక..!!
- ఒమన్‌లోని మస్కట్ పెట్రోల్ బంకుల్లో విస్తృత తనిఖీలు..!!
- విద్యార్థులపై దాడి.. ఉపాధ్యాయుడికి రెండేళ్ల జైలు శిక్ష, దేశ బహిష్కరణ
- వాట్సాప్‌లో సరికొత్త ఫీచర్..
- జార్జియాలోని సిక్స్ ఫ్లాగ్స్ రోలర్ కోస్టర్ ప్రమాదంలో ఒకరు మృతి, పలువురికి గాయాలు







