నిషేధాజ్ఞలను ఉల్లంఘించడం వల్ల అయిదుగురు అరెస్టు..
- April 11, 2016
కేరళలోని కొల్లం వద్ద పుట్టింగల్ ఆలయంలో ఆదివారం ఉదయం బాణసంచా పోటీల సందర్భంగా జరిగిన అగ్నిప్రమాదానికి సంబంధించి అయిదుగురు నిందితులపై పోలీసులు కేసులు నమోదు చేశారు. ఈ ఘటనలో 108 మంది మరణించగా, 380 మంది గాయపడిన సంగతి తెలిసిందే. ఆలయం వద్ద బాణసంచా పోటీలకు అనుమతి లేకున్నా , నిషేధాజ్ఞలను ఉల్లంఘించడం వల్లే ఈ విషాదం చోటుచేసుకుందని కేరళ సిఎం ఊమెన్ చాందీ తెలిపారు.
తాజా వార్తలు
- యూఏఈలో ఒబెసిటీ పిల్స్ కు ఆమోదం..ఎవరు, ఎలా పొందవచ్చు?
- తీవ్రమైన ఉల్లంఘనలు..కువైట్లో మెడికల్ సెంటర్ మూసివేత..!!
- ఖతార్లో 3.7% పెరిగిన లీస్టేడ్ కంపెనీల ఆదాయం..!!
- బహ్రెయిన్ లో రెంటర్స్ పై అద్దె భారం రెట్టింపు..!!
- నకిలీ టోల్ ఫీ మెసేజుల పై పార్కిన్ హెచ్చరిక..!!
- ఇరాన్ నుండి సురక్షితంగా ఒమన్ సిటిజన్స్ రిటర్న్..!!
- తెలంగాణలో కొత్తగా 79 డయాలసిస్ కేంద్రాలు
- మహిళా బిల్లు పై ఎంపీలకు ప్రధాని మోదీ పిలుపు
- సీబీఐ కోర్టులో వైఎస్ జగన్కు రిలీఫ్..
- ఇండోనేషియాలో కుప్పకూలిన హెలికాప్టర్ఎనిమిది మంది దుర్మరణం









