బ్రిటన్ రాకుమారుడు 16న తాజ్‌మహల్‌ను సందర్శనకు ..
- April 12, 2016
బ్రిటన్ రాకుమారుడు విలియం, ఆయన భార్య కేట్ మిడిల్టన్ ఈనెల 16న ఇక్కడి తాజ్‌మహల్‌ను సందర్శించేందుకు వస్తున్నందున పోలీసులు భారీగా భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. ఐఎస్ఐఎస్ తీవ్రవాద సంస్థకు సానుకూలంగా ఉంటున్న పాక్, ఇరాన్, ఇరాక్, టర్కీ దేశాలకు చెందిన వారికి ఇక్కడి హోటళ్లలో గదులు ఇవ్వరాదంటూ నిషేధాజ్ఞలు విధించారు. ఆగ్రా పరిసర ప్రాంతాల్లో క్షుణ్ణంగా సోదాలు చేస్తున్నారు
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!
- హౌతీ దాడులను ఖండించిన ఐరాస భద్రతా మండలి.. సౌదీ అరేబియా హర్షం..!!
- ఫుజైరా తీరంలో భూకంపం.. తీవ్రత 1.6గా నమోదు..!!
- ముసందమ్ తీరంలో ప్రమాదకర కంటైనర్లు.. ఒమన్ హెచ్చరిక..!!
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా







